ETV Bharat / state

తుని మున్సిపల్ కార్యాలయ ఖజానాలో అవకతవకలు - thuni news today

తుని మున్సిపల్ కార్యాలయ ఖజానాలో అక్రమాలు జరిగాయి. రికార్డుల లెక్కల్లో రూ.6.50లక్షల నగదు వివరాలు సక్రమంగా లేవని అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారిస్తున్నారు.

Manipulations in the vault of Tuni Municipal Office
తుని మున్సిపల్ కార్యాలయ ఖజానాలో అవకతవకలు
author img

By

Published : May 28, 2020, 11:56 AM IST

తూర్పు గోదావరి జిల్లా తుని పురపాలక సంఘం ఖజానా సొమ్ములో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈఆర్పీ విధానంలో ఆన్​లైన్​లో నమోదు చేసిన అనంతరం మూడేళ్ల పాటు లెక్కల్లో తేడాలు వచ్చినట్లు తెలుస్తోంది. అకౌంట్స్ విభాగాధికారులు గత రికార్డులను పరిశీలించగా సుమారు రూ.6.50 లక్షలు వివరాలు సక్రమంగా లేవని గుర్తించారు.

గతంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది.. పన్నులు, అపరాధ రుసుములు, ట్రేడ్ లైసెన్సుల ద్వారా వచ్చిన ఆదాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఈ వ్యవహారపై సమగ్ర నివేదిక ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశామని పురపాలక ఆర్డీ నాగరాజు వెల్లడించారు.

ఇదీ చదవండి:

రెండో రోజు ఘనంగా ప్రారంభమైన పసుపు పండుగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.