తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారుడు గులాబ్‌కు ఆదివారం రెండు కిలోల భారీ మండ పీత చిక్కింది. మంచి రుచి ఉండే దీన్ని మాంసప్రియులు ఇష్టపడతారని... దీని ధర రూ.2 వేలు పలుకుతుందని గులాబ్ తెలిపారు.
ఇదీ చూడండి: సిలికాన్ వ్యాలీ గుండెకాయ ఎక్కడుందంటే..?