ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో మాగంటి రూప జోరు

రాజమహేంద్రవరం పార్లమెంట్ తెదేపా అభ్యర్థి మాగంటి రూప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 12 అంశాలతో మేనిఫేస్టోను రూపొందించి...పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

author img

By

Published : Apr 6, 2019, 1:17 PM IST

ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన మాగంటి రూప
ఎన్నికల ప్రచారంలో మాగంటి రూప

రాజమహేంద్రవరం ఎంపీగా తనను గెలిపిస్తే..... ప్రజలకు మెరుగైన సేవలు చేస్తామని తెదేపా అభ్యర్థి మాగంటి రూప చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే... తన ప్రచారానికి ఇంతటి ఆదరణ లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. అడుగడుగునా పెద్ద సంఖ్యలో మహిళలు మాగంటి రూపకు ఘన స్వాగతం పలికారు. 12 అంశాలతో రాజమహేంద్రవరం మేనిఫోస్టేను ఆమె విడుదల చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకారం లేకపోవడంవల్లే మోరంపూడి పై వంతెన నిర్మాణం జరగలేదని ఆమె చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ప్రజాప్రగతి నివేదిక అందిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి... వైభవంగా నూకాలమ్మ తీర్థ మహోత్సవం

Intro:రాష్ట్రంలో చంద్రబాబు జగన్ ల వల్ల మార్పు రాదని సిపిఐ సిపిఎం బిజెపి జనసేన కూటమి తోనే మార్పు సాధ్యం అని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడులో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు ప్రజలు ఉద్యోగుల కోసం చట్టసభల్లో మాట్లాడే నాగబాబు బలరాం లాంటి నాయకులు గెలిపించుకోవాలి అన్నారు నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా కె నాగబాబు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బలరాం లకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు అనంతరం నాగబాబు మాట్లాడుతూ నరసాపురం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీలో ఉన్న రఘురామకృష్ణంరాజు బ్యాంకులకు ఎగ్గొట్టిన 800 కోట్లు ఈనెల 8వ తేదీ లోపు తిరిగి చెల్లిస్తే ఆయన తరఫున ప్రచారం చేస్తానని సవాల్ చేశారు

Body:నోబుల్ ఆకివీడు

Conclusion:నోబుల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.