రాజమహేంద్రవరంలో మాదిగల మేధోమథన సదస్సు నిర్వహించారు. మాదిగ జాతి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 25 సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నా.... ఏమాత్రం మార్పు రాలేదని ఎంఆర్‌పీఎస్ మాజీ నాయకుడు చిన్నా తెలిపారు. రాజకీయ, ఆర్థిక, సంక్షేమ రంగాల్లో మాదిగ జాతి నేటికీ వెనుకబడే ఉందని అన్నారు. మాదిగల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి పనిచేయాలని చిన్నా విజ్ఞప్తి చేశారు. మాదిగల అభివృద్ధే లక్ష్యంగా ఈనెల 5వ తేదీన అమరావతి వేదికగా నూతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మాదిగలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు తెలిపారు.
ఈ నెల 5న నూతన సంఘం ఏర్పాటు: ఎంఆర్‌పీఎస్ మాజీ నాయకుడు
25 సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నా.. ఏమాత్రం మార్పు రాలేదని ఎంఆర్‌పిఎస్ మాజీ నాయకుడు చిన్నా అన్నారు. రాజమహేంద్రవరంలో మాదిగల మేధోమథన సదస్సు నిర్వహించారు.
రాజమహేంద్రవరంలో మాదిగల మేధోమథన సదస్సు నిర్వహించారు. మాదిగ జాతి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 25 సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నా.... ఏమాత్రం మార్పు రాలేదని ఎంఆర్‌పీఎస్ మాజీ నాయకుడు చిన్నా తెలిపారు. రాజకీయ, ఆర్థిక, సంక్షేమ రంగాల్లో మాదిగ జాతి నేటికీ వెనుకబడే ఉందని అన్నారు. మాదిగల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి పనిచేయాలని చిన్నా విజ్ఞప్తి చేశారు. మాదిగల అభివృద్ధే లక్ష్యంగా ఈనెల 5వ తేదీన అమరావతి వేదికగా నూతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మాదిగలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు తెలిపారు.
Body:నిబంధనలు పాటించకుండా ఆటోలు నడిపే డ్రైవర్లపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సి ఐ సత్యనారాయణ హెచ్చరించారు. ఉదయగిరి లోని సర్కిల్ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఆటో డ్రైవర్ కి లైసెన్స్ తో పాటు ఉ వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం అన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ప్రమాదకర ప్రయాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లు నిజాయితీగా వ్యవహరించి శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలన్నారు. డ్రైవర్ అంత ఐక్యంగా ఉండి ప్రమాద రహిత ప్రయాణాలను చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ పిల్లలను చదివించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై ముత్యాలరావు పాల్గొన్నారు.
Conclusion:ఆటో డ్రైవర్లకు అవగాహన సమావేశం