ETV Bharat / state

రెండు లారీలు ఢీ... క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ - taja news of loory accidnet news

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో రెండు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కుపోయాడు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని నాలుగు గంటలు శ్రమించి ఆయన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

lorry accidnet in east godavari dst
lorry accidnet in east godavari dst
author img

By

Published : Jul 21, 2020, 3:26 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైజాగ్ నుంచి గ్యాస్​ లోడుతో వెళ్తున్న లారీ... ఎదురుగా వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ లారీ ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ దుర్ఘటనలో గ్యాస్​ లారీ క్యాబిన్​లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు.

స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లారీ డ్రైవర్​ను తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 4 గంటలు కష్టపడి డ్రైవరును బయటకి తీసి ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు దోనపాటి చంటి (40 )టి. కోత్తపల్లి ఐ.పోలవరం గ్రామానికి చెందిన వ్యక్తి అని... కుంటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి

కరోనా భయంతో రైతు ఆత్మహత్య

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.