తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో కొండలను తవ్వుతున్న ప్రాంతాలను భాజపా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్ పరిశీలించారు.
సర్కార్ ఖజానా గండి..
కొండ ప్రాంతంలోని భూములును తక్కువ రేటకు కొని.. సర్కార్ ఖజానా నుంచి ఎక్కువ నిధులను దోచుకుంటున్నారని రాంకుమార్ ఆరోపించారు. కొండపై గ్రావెల్‌ను నెలలు తరబడి ఇతర ప్రాంతాలకు తరలించడం ద్వారా స్థానిక నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : అలాంటి వారిని చూసి చప్పట్లు కొట్టాలా.. ? తెదేపా