ETV Bharat / state

తునిలో సీజ్​ చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేస్తున్న పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా తునిలో లాక్​డౌన్​ సమయంలో సీజ్​ చేసిన వాహనాలను పోలీసులు తిరిగి ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారు కోర్టులో అపరాధ రుసుం చెల్లించాలని స్పష్టం చేశారు.

Siezed vehicles return back
సీజ్​ చేసిన వాహనాలు తిరిగి ఇచ్చేస్తున్న పోలీసులు
author img

By

Published : May 29, 2020, 11:26 AM IST

తూర్పుగోదావరి జిల్లా తునిలో లాక్​డౌన్​ క్రమంలో సీజ్​ చేసిన వాహనాలను పోలీసులు తిరిగి ఇచ్చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన 52 మందిపై కేసులు నమోదు చేయగా.. వారిలో 30 మంది వాహనాలను సీజ్​ చేశారు. పలు దుకాణ, వాహనదారులపైనా కేసులు నమోదయ్యాయి. వారంతా కోర్టులో అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి...

రైలున్నా.. జాప్యమేలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.