రాజమహేంద్రవరంలో లాక్‌డౌన్ అనంతరం కాస్త మినహాయింపులు ఇవ్వగా... దేవీచౌక్‌లో ఉదయం దుకాణదారులు వ్యాపారాలు ప్రారంభించారు. అదే సమయంలో రాకపోకలు కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయి. మెయిన్‌రోడ్డులో దుకాణాలు తెరిచేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంపై... ఛాంబర్ కాఫ్ కామర్స్ ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు.
ఇదీ చదవండి: