తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం గోరింట వద్ద మద్యం సీసాల లోడుతో వెళుతున్న మినీ లారీ బోల్తా పడింది. లారీలో 560 మద్యం కేసులుండగా.. ఈ ప్రమాదంలో వంద కేసులకు పైగా మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. సామర్లకోటలోని ఐఎంఎల్ డిపో నుంచి తునికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: