ETV Bharat / state

దాడి చేసి.. చెట్టెక్కిన చిరుత! - తూర్పుగోదావరి జిల్లా అత్రేయపురం మండలం అంకంపాలెం

తూర్పుగోదావరి జిల్లా అత్రేయపురం మండలం అంకంపాలెంలో చిరుతపులి కలకలం రేపింది. చిరుత దాడిలో నలుగురికి గాయాలయ్యాయి.

అంకంపాలెంలో చిరుతపులి హల్ చల్
author img

By

Published : Feb 4, 2019, 8:03 PM IST

తూర్పుగోదావరి జిల్లా అత్రేయపురం మండలం అంకంపాలెంలో చిరుతపులి హల్ చల్
తూర్పుగోదావరి జిల్లా అత్రేయపురం మండలం అంకంపాలెంలో చిరుతపులి హల్ చల్ చేసింది. పొలాల్లో సంచరిస్తున్న చిరుతను స్థానికులు గుర్తించారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన చిరుత గ్రామస్థులపై దాడి చేసింది. నలుగురికి గాయాలయ్యాయి. ఈ పరిణామంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం చిరుత గ్రామంలోని కొబ్బరి చెట్టు పైకి ఎక్కింది. ఘటనాస్థలిలో పోలీసులు, అటవీశాఖ అధికారులను మోహరించారు. రాజమహేంద్రవరం నుంచి మరికొంత మంది అటవీశాఖ సిబ్బంది వస్తున్నారు.
undefined

Kathmandu (Nepal), Feb 04 (ANI): Popular television program in India, Kaun Banega Crorepati's Nepali version, Ko Banchha Crorepati premiered in Nepal on Saturday. The reality program premiered on AP1 Television at 8:30 PM (Local Time) and is produced by SRBN Media. The first season of Nepali version of "Who Wants to Be a Millionaire?" is being hosted by Nepali megastar Rajesh Hamal and the title sponsor of the show is Coca-cola. It would be aired thrice in a week, i.e. on Saturday, Sunday and Monday from next week. Under this show, the contestants would have to tackle a series of multiple-choice questions to win cash prize up to 10 million Nepali rupees. There will be a total of 15 questions in a set and in case the contestant manages to answer all the questions correctly, he/she will win the amount of one crore Nepali rupees. As per the Indian series, there will be two other milestones apart from the One Crore-Nrs. 10,000 and Nrs. 320,000 and can walk away from the game with the milestone amount they crossed and quit.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.