ETV Bharat / state

'చింతమనేనిని తప్పించండి' - chinthamaneni

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్... దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎస్సీ న్యాయవాదులు నిరసన చేపట్టారు. ప్రభాకర్​ను తెదేపా నుంచి సస్పెండ్ చేయాలన్నారు.

ఆందోళన చేస్తున్న ఎస్సీ న్యాయవాదులు
author img

By

Published : Feb 20, 2019, 3:14 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజోలు కోర్టు ఆవరణలో ఎస్సీ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహించారు.చింతమనేనిని తెదేపానుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటివరకూ ఆందోళక కొనసాగిస్తామని చెప్పారు.

Intro:av

Body:తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో కోర్టు సముదాయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాజోలు కోర్టు కాంప్లెక్స్ లో ఎస్సీ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు చింతమనేని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రాజోలు బార్ అసోసియేషన్ కార్యదర్శి రాపాక నరసింహస్వామి సీనియర్ న్యాయవాదులు పిట్ట లోక రాజు గొల్లమందల స్టాలిన్ kotta సుధాకర్ moondru రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Conclusion:madhu razole
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.