ETV Bharat / state

కోనసీమలో మేడే వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కార్మిక దినోత్సవ వేడుకలను కార్మికులు నిర్వహించారు. పనిచేసే సంస్థల వద్ద యజమానులు కార్మిక జెండాలు ఎగురవేశారు.

author img

By

Published : May 1, 2020, 4:06 PM IST

east godavari district
కోనసీమలో కార్మిక దినోత్సవ వేడుకలు

తూర్పుగోదావరి జిల్లాలో కార్మిక దినోత్సవ వేడుకలను కార్మికులు నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని కార్మికులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. వారు పనిచేసే సంస్థల వద్ద యజమానులు కార్మిక జెండాలను ఎగురవేశారు.

ఇదీ చదవండి..

భవిష్యత్​ కోసం బిస్కెట్లు దాచుకుంటున్న శునకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.