ETV Bharat / state

వరద గుప్పిట్లో కోనసీమ

ఉగ్ర గోదావరికి లంక గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రాణాలరచేత పట్టుకొని ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

వరద గుప్పిట్లో కోనసీమ
author img

By

Published : Aug 10, 2019, 6:44 PM IST

వరద గుప్పిట్లో కోనసీమ

ఎడతెరిపి లేని వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లంక గ్రామలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రోజు రోజుకీ పెరుగుతున్న వరద ఉద్ధృతికి ఎటూ వెళ్లలేక తెలియక బిక్కుబిక్కుమంటూన్నారు. పక్క ఇంటికి వెళ్లటానికి కూడా పడవలను ఉపయోగించవలసి వస్తుందంటే, వరద ప్రవాహం లంక గ్రామాలను ఏ విధంగా ముంచెత్తిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకుల వచ్చి సౌకర్యాలు కల్పిస్తామని మాట ఇచ్చి వెళ్లిపోతున్నారని తరువాత తమ వైపు చూడటం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం తాత్కాలికంగా ఆదుకోకుండా మరలా వరద వస్తే ఈ విధంగా ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు వరద ప్రవాహానికి పాడయిపోయాయని తమకు ఎగువ ప్రాంతంలో స్థలాల పట్టాలిస్తే అక్కడ ఇళ్లు కట్టుకుంటామని ప్రభుత్వానికి లంక గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవంరడి : గోదారమ్మ కరుణించమ్మా...!

Intro:AP_TPG_06_10_CHRISTAN_REALLY_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) దళితుల రిజర్వేషన్లను దళిత క్రైస్తవులకు కేంద్రం వర్తింప చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏలూరు పీఠం, క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.

Body:జేబీ నగర్ లోని బిషప్ నివాసం నుంచి ఏర్పాటుచేసిన ర్యాలీని ఆర్.సి.యం పాఠశాలల డిప్యూటీ మేనేజర్ ఫాదర్ మోజేష్ ప్రారంభించారు. క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించిన దళితులకు కు రాజ్యాంగపరమైన ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి అన్నారు దళిత క్రైస్తవులకు దక్కాల్సిన ఆర్థిక ప్రోత్సాహక సలహాలను ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ అట్రాసిటీ యాక్ట్ ద్వారా రక్షణను నిరాకరిస్తున్నాయి అన్నారు. అనేక సంవత్సరాలుగా దళిత క్రైస్తవులు సమాన హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా సాగిస్తున్న పోరాటాల వల్ల ఆశించిన ఫలితం దక్కడం లేదన్నారు. ఇప్పటికైనా దళిత రిజర్వేషన్లను దళిత క్రైస్తవులకు వర్తింపజేయాలని క్రైస్తవ దేవాలయాలపై ఫాదర్ లు సిస్టర్ లు హాస్టల్ పై జరుగుతున్న దాడులను నుంచి రక్షణ కల్పించాలని క్రైస్తవ దేవాలయాలకు ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు.

Conclusion:ఈ సందర్భంగా క్రైస్తవ నాయకులు క్రైస్తవులు పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకుంటూ ఉపముఖ్యమంత్రి ఇ పాలన ఇంటికి వెళ్లి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ క్రైస్తవులు ఎన్నో సంవత్సరం ఎదుర్కొంటున్న ఈ సమస్యలపై తనవంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అదేవిధంగా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేల కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు
బైట్ 1. ఆళ్ల నాని ఉపముఖ్యమంత్రి
2. మోజేష్, ఫాదర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.