సచివాలయ వ్యవస్థలో వివిధ సేవలకు సంబంధించిన అభ్యర్ధనల్లో... తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ప్రథమ స్టానంలో నిలిచింది. ఇళ్ల స్థలాలు, వన్ బీ, ఆదాయ ధ్రువ పత్రాలు, రేషన్ కార్డులు వంటి 540 సేవలకు... మండలంలోని 26 సచివాలయాలకు 8090 అభ్యర్ధనలు ఆన్లైన్లో నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోనే అధికమని ఎంపీడీవో శ్రీ లలిత అన్నారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి