ETV Bharat / state

తూర్పుగోదావరి: కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యం - తూర్పుగోదావరిలో కిడ్నాప్​కు గురైన బాలిక ఆచూకీ లభ్యం

తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. విజయవాడలో సంయుక్తను గుర్తించిన పోలీసులు...అంబాజీపేట పోలీసు స్టేషన్​కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. కాగా..కిడ్నాప్​న​కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కిడ్నాప్​కు గురైన బాలిక ఆచూకీ లభ్యం
కిడ్నాప్​కు గురైన బాలిక ఆచూకీ లభ్యం
author img

By

Published : Dec 15, 2020, 4:45 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేపిన బాలిక కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. పి.గన్నవరం నియోజకవర్గం గుంట్రువారిపేటలో సోమవారం బాలిక కిడ్నాప్​న​కు గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు... విజయవాడలో బాలిక సంయుక్తను గుర్తించారు. అనంతరం అంబాజీపేట పోలీసు స్టేషన్​కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు.

బాలిక కిడ్నాప్​కు పథకం రచించిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా...కిడ్నాప్​న​కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీచదవండి

రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.