ETV Bharat / state

గోదావరికి కార్తిక శోభ.. భక్తుల పుణ్యస్నానాలు - latest news at daksharamam karthika

కార్తిక సోమవారం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. గోదావరి తీరం కార్తిక శోభతో విరాజిల్లుతోంది. రాజమహేంద్రవరంలో తెల్లవారుజాము నుంచే నదిలో వివిధ ఘాట్ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు చేశారు. నదిలో దీపాలు వెలిగించి... దీపదానాలు చేశారు.

గోదావరిలో కార్తిక శోభ
author img

By

Published : Nov 11, 2019, 2:43 PM IST

గోదావరిలో కార్తిక శోభ

కార్తిక సోమవారం పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ద్రాక్షారామంలో వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. అన్నవరం దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యదేవుని వ్రతమాచరించి... స్వామిని దర్శించుకున్నారు.
యానాంలోని మురుమళ్ళలో వృద్ధ గౌతమి గోదావరిలో తెల్లవారుజాము నుంచే మహిళలు స్నానాలు ఆచరించి గోదావరిలో దీపాలను వదిలారు. రాజమహేంద్రవరంలో భక్తులు నదిలో వివిధ ఘాట్ల వద్ద స్నానాలు చేశారు. పలివెలలో శ్రీ కొప్పులింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

నీటి వనరులను కాపాడుకోకుంటే మనుగడ కష్టమే!

Intro:AP_Rjy_71_11_Karthikha masam_draksharamam_av_AP10110
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం పంచారామ క్షేత్రం అయిన శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు

వేకువజాము నుండే సప్త గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదిలారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరి తీరిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు మొక్కులు చెల్లించుకున్నారు
ఆలయ ప్రాంగణమంతా శివనామ స్వరంతో మారుమోగింది

Body:AP_Rjy_71_11_Karthikha masam_draksharamam_av_AP10110
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం పంచారామ క్షేత్రం అయిన శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు

వేకువజాము నుండే సప్త గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదిలారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరి తీరిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు మొక్కులు చెల్లించుకున్నారు
ఆలయ ప్రాంగణమంతా శివనామ స్వరంతో మారుమోగింది

Conclusion:AP_Rjy_71_11_Karthikha masam_draksharamam_av_AP10110
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం పంచారామ క్షేత్రం అయిన శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు

వేకువజాము నుండే సప్త గోదావరి లో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదిలారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరి తీరిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు మొక్కులు చెల్లించుకున్నారు
ఆలయ ప్రాంగణమంతా శివనామ స్వరంతో మారుమోగింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.