తిరుపతి ఉప ఎన్నికలో రెండో స్థానం కోసమే తెలుగుదేశం పార్టీ, భాజపా పోటీ పడుతున్నాయని... మంత్రి కన్నబాబు అన్నారు. భాజపా తరఫున ఎన్నికల ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ విభజన హామీల అమలు గురించి ఎందుకు ప్రశ్నించలేకపోయారన్నారు. వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని కన్నబాబు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు