ETV Bharat / state

27, 28న దిల్లీలో సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం - ap bhavan

ఈనెల 27, 28 తేదీల్లో దిల్లీలోని తితిదే ధ్యాన మందిరంలో.. సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం నిర్వహించనున్నారు.

అన్నవరం
author img

By

Published : Jul 23, 2019, 10:59 PM IST

దిల్లీలో సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం

రాష్ట్ర ప్రభుత్వం, అన్నవరం దేవస్థానం, తితిదే, దిల్లీలోని ఏపీభవన్ అధికారులు సంయుక్తంగా దేశ రాజధానిలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో దిల్లీలోని తితిదే ధ్యాన మందిరంలో అన్నవరం సత్యదేవుని వ్రతాలు, శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. 27న ఉదయం రెండు విడతల్లో వ్రతాలు నిర్వహించి, రాత్రి 7 గంటలకు శాంతి కల్యాణం చేయిస్తారు. 28న ప్రముఖులు, ముఖ్య అధికారులకు మాత్రమే వ్రతాలు నిర్వహించనున్నారు. అన్నవరం దేవస్థానం నుంచి స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులు, పూజా సామగ్రి తీసుకువెళ్ళనున్నారు. వ్రతాలు చేయించే పురోహితులు, అర్చకులు, అధికారులు అన్నవరం నుంచి దిల్లీ వెళ్లనున్నారు.

ఇది కూడా చదవండి

''వానలు కురవాలి.... అందరం బాగుండాలి''

Intro:రిపోర్టర్ : కే శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా :అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_23_Auto_Driverla_Riledeekshalu_AVB_AP10004

Body:ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆటో డ్రైవర్ల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ఆటో యూనియన్ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. ఇటీవల పోలీసులు నిబంధనల పేరుతో ఆటోడ్రైవర్లకు పెద్ద మొత్తంలో జరిగే మరణాలు విధిస్తున్నారని ఆటో యూనియన్ గౌరవాధ్యక్షుడు దేవానంద్ ఆరోపించారు. ఆటోడ్రైవర్లకు నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూ కొంత సమయం ఇవ్వాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల రిలే దీక్షలకు మద్దతు తెలిపిన మాజీ శాసనసభ్యుడు అత్తార్ ర్ చాంద్ భాష ఆటో డ్రైవర్ల సమస్యలను పోలీసులు పరిష్కరించాల ని విజ్ఞప్తి చేశారు

Conclusion:బైట్
అత్తార్ చాంద్ బాష, మాజీ శాసనసభ్యుడు డు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.