ETV Bharat / state

ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​పై జ్యోతుల నెహ్రూ తీవ్ర విమర్శలు - east godavari district news

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​పై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర విమర్శలు చేశారు. పర్వత ప్రసాద్ అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యారని జ్యోతుల అన్నారు.

jyothula nehru criticises mla parvatha prasad
జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Sep 20, 2020, 3:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్​పై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్ర విమర్శలు చేశారు. తనపై ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పర్వత ప్రసాద్ అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యారని జ్యోతుల అన్నారు. వరుపుల సుబ్బారావు వల్లే అతను గెలిచాడని.. ఎవరివల్ల అయితే గెలిచాడో ఆయన్నే పక్కన పెట్టాడని విమర్శించారు. ప్రసాద్ చేసే అరాచకాలు భరించలేక అతని కుటుంబం దూరం పెట్టిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇవీ చదవండి..

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.