తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఒక జర్నలిస్ట్ కరోనాతో మృతి చెందడంతో పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. రావులపాలెంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డులో ఆయన చిత్రపటానికి పలు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, జర్నలిస్టులు పూలమాలలు వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇదీ చదవండి అమరావతిని పూర్తిచేసే సత్తా లేక మూడు రాజధానులంటున్నారు: తెదేపా