ఇదీ చదవండి
మార్పు కోసమే పవన్ పార్టీ.. గెలిపించండి: బండారి - jenaseena
సమాజంలో మార్పు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేశారని ఆ పార్టీ కొత్తపేట నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బండారి శ్రీనివాస్ చెప్పారు. గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారంలో ఓటర్లను కోరారు.
బండారి శ్రీనివాస్ ప్రచారం
సమాజంలో మార్పు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేశారని ఆ పార్టీ తూర్పుగోదావరి జిల్లాకొత్తపేట నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బండారి శ్రీనివాస్ చెప్పారు. గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని ప్రచారంలో ఓటర్లను కోరారు.ఆలమూరు మండలంలో చింతలూరు, ఆలమూరు తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో కార్యకర్తలు నాయకులు ర్యాలీగా వెళ్లారు.
ఇదీ చదవండి
Intro:ఎంపీ పర్యటన
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ