ETV Bharat / state

'స్వాతంత్ర దినోత్సవం రోజు రైతులతోనూ జెండా ఎగురవేయించాలి' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రైతులచే జెండా ఎగుర వేయించాలని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీ నారాయణ అన్నారు. తద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ
మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ
author img

By

Published : Jul 29, 2021, 8:56 PM IST

మాజీ ఐపీఎస్ లక్ష్మినారాయణ

స్వాతంత్ర వేడుకల్లో రైతులతోనూ త్రివర్ణ పతాకం ఎగురవేయించాలని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. తద్వారా రైతుల ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కరోనా సమయంలోనూ రికార్డుస్థాయిలో సాగుచేసిన అన్నదాతలను ప్రభుత్వాలు ఆదుకోవాలని సూచించారు. కౌలురైతుల కష్టనష్టాలు తెలుసుకునేందుకే తూర్పుగోదావరి జిల్లా ధర్మవరంలో భూమి కౌలుకు తీసుకున్నట్లు వెల్లడించారు. కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తూ ట్రాక్టర్ తో దమ్ము చేసిన ఆయన డ్రోన్ యంత్రంతో పిచికారి చేస్తూ గడిపారు

ఇదీ చదవండి:

World tigers day: 'పులుల సంరక్షణ చర్యలను పటిష్టంగా కొనసాగించాలి'

ap legislative: ఏపీ శాసనమండలి రద్దు అంశం పరిశీలనలో ఉంది: కిరణ్‌రిజుజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.