ఈనెల 14న జగద్గురు శంకరాచార్య పూరి గోవర్దన పీఠాధీశ్వర నిశ్చలానంద సరస్వతి మహారాజ్.. గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలకు రానున్నారని పూరి శంకరాచార్య పీఠ దక్షిణాది ప్రతినిధి శ్రీనివాస బంగారయ్య శర్మ తెలిపారు. ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో ధర్మం, ఆధ్యాత్మికతపై ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటలకు ధర్మ చైతన్య సభ నిర్వహిస్తామని అన్నారు. సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరవుతారని వెల్లడించారు. సభలో సరస్వతి మహారాజ్ ప్రసంగిస్తారని తెలిపారు.
ఇదీ చూడండి
ఈనెల 14న ఇంజినీరింగ్ కళాశాలకు రానున్న సరస్వతీ మహారాజ్ - devotional news in east godavari district
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండంలోని గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు నిశ్చలానంద సరస్వతీ మహారాజ్ ఈ నెల 14న రానున్నారు. ఆయన పర్యటన వివరాలను పూరి శంకరాచార్య పీఠ దక్షిణాది ప్రతినిధి శ్రీనివాస బంగారయ్య శర్మ వివరించారు. కళాశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక అంశాలపై ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఈనెల 14న జగద్గురు శంకరాచార్య పూరి గోవర్దన పీఠాధీశ్వర నిశ్చలానంద సరస్వతి మహారాజ్.. గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలకు రానున్నారని పూరి శంకరాచార్య పీఠ దక్షిణాది ప్రతినిధి శ్రీనివాస బంగారయ్య శర్మ తెలిపారు. ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో ధర్మం, ఆధ్యాత్మికతపై ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సాయంత్రం నాలుగు గంటలకు ధర్మ చైతన్య సభ నిర్వహిస్తామని అన్నారు. సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరవుతారని వెల్లడించారు. సభలో సరస్వతి మహారాజ్ ప్రసంగిస్తారని తెలిపారు.
ఇదీ చూడండి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ప్రెస్ క్లబ్ లో పూరి శంకరాచార్య పీఠ దక్షిణాది ప్రతినిధి శ్రీనివాస బంగారయ్య శర్మ ఆదివారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. జగద్గురు శంకరాచార్య పూరి గోవర్ధన పీఠాధీశ్వర నిశ్చలానంద సరస్వతి మహారాజ్ రాజానగరం మండలం లోని గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు ఈనెల 14న రానున్నారని అన్నారు. ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో ధర్మం, ఆధ్యాత్మికత పై ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుందన్నారు. సాయంత్రం 4.30 గంటలకు ధర్మ చైతన్య సభ నిర్వహించడం జరుగుతుందని, సభలో నిశ్చలానంద సరస్వతి మహారాజ్ ప్రసంగిస్తారని అన్నారు. మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెడుతున్న ఆయన్ని చూసేందుకు ఆయన ప్రసంగాన్ని వినేందుకు అంతా రావాలని అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరవుతారన్నారు. సభకు వచ్చే వారందరికీ చైతన్య విద్యా సంస్థల సీఈఓ డిఎల్ఎన్ రాజు అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. సమావేశంలో లో రాజమహేంద్రవరం గాయత్రి పీఠం వ్యవస్థాపకుడు చక్రభాస్కర్ రావు ,చైతన్య విద్యా సంస్థల జనరల్ మేనేజర్ నరేష్ పాల్గొన్నారు.
Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
Conclusion:7993300498