ETV Bharat / state

పవన్.. కుల రాజకీయాలు చేస్తున్నారు: జీవీఎల్

పవన్ కల్యాణ్.. కుల రాజకీయాలకు తెరలేపారని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేనను కులసేన అని సంబోధిస్తే సముచితం అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు
author img

By

Published : Apr 2, 2019, 2:51 PM IST

భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కుల రాజకీయాలకు పరిమితమయ్యారని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. జనసేనను కులసేన అని పిలిస్తే సముచితం అనిపిస్తోందని రాజమహేంద్రవరంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ వర్గానికీ చంద్రబాబుమేలు చేయలేదన్నారు. పోలవరం గుత్తేదారులపై మాత్రం ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని ఆరోపించారు.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న చంద్రబాబుకు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. రాష్ట్రంలో భాజపా బలీయమైన శక్తిగా ఎదుగుతుందనడానికి ప్రధాని మోదీ సభలకు వస్తున్న ప్రజాదరణే నిదర్శమని చెప్పారు.

Intro:ap_rjy_62_01_prathipadu_poll_campaign_avb_c10

Body:తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి... టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల రాజా ప్రతిపాడు ప్రచారం కొనసాగించారు..పెద్ద సంఖ్యలో మహిళలు హారతులతో పూలమాలలు తో రాజా ని ఆహ్వానించారు... టీడీపీ కి మద్ధతు పలికారు..యువకులు ఆయన వెంట పెద్ద సంఖ్యలో నడిచారు..వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వత ప్రసాదు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు లు ధర్మవరం లింగంపర్తి గ్రామాల్లో ప్రచారం చేసారు.. జగన్ ని గెలిపించాలని కోరారు.. జనసేన అభ్యర్థి వరుపుల తమ్మయ్యబాబు ఏలేశ్వరం శంఖవరం మండలాల్లో ప్రచారం చేసారు.. శ్రీనివాసరావు ప్రత్తిపాడు 617

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.