Vajedu SI Suicide : తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీశ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తుపాకీతో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఘటన
Vajedu SI Suicide (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 2, 2024, 10:21 AM IST
|Updated : Dec 2, 2024, 11:59 AM IST
Vajedu SI Suicide : తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీశ్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Dec 2, 2024, 11:59 AM IST