యానాంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో.... పుదుచ్చేరి మంత్రి కృష్ణారావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, పుదుచ్చేరి పోలీసు శాఖల నుంచి.. గౌరవ వందనం స్వీకరించారు. చంద్రయాన్ ప్రయోగం నమూనా, క్రీడాప్రాంగణం, విజ్ఞాన్ భవన్ నిర్మాణం, యాంత్రికీకరణపై.. ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి.
యానాం స్వాతంత్ర్య వేడుకల్లో.. పుదుచ్చేరి మంత్రి - celebrations
యానాంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుదుచ్చేరి మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
independents-day-celebrations-in-yanam
యానాంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో.... పుదుచ్చేరి మంత్రి కృష్ణారావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, పుదుచ్చేరి పోలీసు శాఖల నుంచి.. గౌరవ వందనం స్వీకరించారు. చంద్రయాన్ ప్రయోగం నమూనా, క్రీడాప్రాంగణం, విజ్ఞాన్ భవన్ నిర్మాణం, యాంత్రికీకరణపై.. ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి.
Intro:పీలేరు నియోజకవర్గంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా... 1620 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన...
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆరు మండలాల్లోని ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాల్లో జెండా ఎగురవేసి గౌరవ వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా గా జాతీయ గీతాలాపన నిర్వహించి జాతీయ నాయకులను స్మరించుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా కలికిరి పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల నిర్వాహకులు 1620 మీటర్ల జాతీయ జెండాను పాఠశాల నుంచి కలికిరి పట్టణంలోని పురవీధుల్లో ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ నాయకుల చిత్రపటాలతో పాటు వారి వేషధారణలతో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది . ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ విద్యార్థుల నినాదాలతో పట్టణం మార్మోగింది. పాఠశాల నిర్వాహకులు విశ్రాంత ఎంఈఓ ఆదినారాయణరెడ్డికి గత పది సంవత్సరాలుగా జాతీయ జెండాను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శన నిర్వహించి తన దేశ భక్తిని చాటుకుంటున్నారు.
Body:ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా 1620 మీటర్ల జాతీయ జెండాను పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు