హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి, రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషిక్త్ కిశోర్ అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదం అందించారు.
ఇదీ చూడండి: