ETV Bharat / state

'దేశంలో దళితులపై అఘాయిత్యాలు పెరిగాయి' - protest for harts incident at east godavari

దేశంలో దళితులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని దళిత సంఘాల నాయకులు అర్జరపు వాసు అన్నారు. యూపీలో హాథ్రస్​లో జరిగిన అత్యాచార ఘటనపై యోగి ఆదిత్యనాథ్ భాధ్యత వహిస్తూ.. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Dalit groups have protested against the rape of Dalits
దేశంలో దళితులపై అఘాయిత్యాలు పెరిగాయి
author img

By

Published : Oct 10, 2020, 8:04 PM IST

Updated : Oct 10, 2020, 9:21 PM IST

దేశంలో దళితులపై అత్యాచారాల తీవ్రత ఎక్కువగా ఉందని దళిత సంఘాల నాయకులు అర్జరపు వాసు అన్నారు. ఉత్తరప్రదేశ్ ఘటనను వ్యతిరేకిస్తూ... తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. దోషులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

అనంతరం లాలా చెరువు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఫలితంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసరకారులను పోలీసులు బొమ్మూరు స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో 1.61 లక్షల కిలో మీటర్లు తిప్పటానికి మేం రెడీ!

Last Updated : Oct 10, 2020, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.