ETV Bharat / state

మీకు కాపు కాశా.. మీరంతా నాకు కాపు కాయాలి: చంద్రబాబు

మోదీ, కేసీఆర్​తో జగన్ జతకట్టారని చంద్రబాబు విమర్శించారు. జగన్ తమ మిత్రుడని  భాజపా నేతలంటుంటే... భాజపాకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటున్న కేసీఆర్​తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 7, 2019, 9:09 PM IST

చంద్రబాబు ఎన్నికల ప్రచారం

ఏపీ అభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగడుగునా ఆటంకం కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాపుల చిరకాల వాంఛ తెదేపా ద్వారానే సాధ్యమైందన్నారు. కాపుల పక్షాన నిలబడి 5 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఈ ఎన్నికల్లో కాపులు తెదేపాకు అండగా నిలబడి అఖండ విజయాని అందించాలన్నారు. మోదీ, కేసీఆర్​తో జగన్ లాలూచీ పడ్డారని విమర్శించారు. కేసీఆర్ జగన్ కు వెయ్యికోట్లు ఇచ్చి పంపారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను డబ్బుతో కొనలేరన్నారు. జగన్ తమ మిత్రుడని భాజపా నేతలంటుంటే...భాజపాకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటున్న కేసీఆర్​తో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి

నన్ను చూసి ఓటేయండి.. తెదేపాను గెలిపించండి: చంద్రబాబు

Intro:ap_knl_102_07_minister_akhila_manifesto_ab_c10 allagadda 8008574916 రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇ భూమా అఖిలప్రియ తాను పోటీ చేస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధికి తాను చేయబోతున్న పనుల తో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు ఆదివారం తన నివాసంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆళ్లగడ్డ ప్రజలకు 15 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు నియోజకవర్గపు యువత మహిళలకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని వారికి నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇస్తామన్నారు తెలుగు గంగ అసంపూర్తిగా ఉన్న కాల్వలను పూర్తిచేస్తామని కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు చెరువుల అభివృద్ధి పరిచి తాగునీటి కష్టాలను తీరుతామన్నారు ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతామన్నారు ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహిళల జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు నియోజకవర్గపు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ప్రతి మండల కేంద్రంలోని రెండు వేల మంది ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వం తరఫున ఇళ్లను నిర్మిస్తామన్నారు ప్రతి మండల కేంద్రంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు తాను మానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తాం అన్నారు

Body:ఆళ్లగడ్డ నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేసిన భూమా అఖిలప్రియ

Conclusion:మేనిఫెస్టోను విడుదల చేసిన భూమా అఖిలప్రియ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.