ETV Bharat / state

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త - donrayi crime news

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అందరూ చూస్తుండగానే ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా డొంకరాయిలో జరిగింది.

husband killed wife
డొంకరాయిలో భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Apr 2, 2021, 10:56 PM IST

తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం డొంకరాయిలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అందరు చూస్తుండగానే కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఏపీ జెన్​కో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'పిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.