భారీ గిరినాగు.. బంధించిన అటవీ అధికారులు - Huge snake in east godawari
తూర్పు గోదావరి జిల్లా జెడ్డంగి వద్ద భారీ గిరి నాగును అటవీ సిబ్బంది పట్టుకున్నారు. చెట్టు తొర్రలో దాగి ఉన్న పామును గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. విశాఖ నుంచి వచ్చిన అటవీ నిపుణుల బృందం రెండున్నర గంటలసేపు శ్రమించి సర్పాన్ని బంధించారు. అనంతరం అడవిలో వదిలిపెట్టారు.