తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ పేదవారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అన్నారు. ఇప్పటికే ప్రత్తిపాడులో అర్హులైన 18వేల మందిని గుర్తించామని... వారందరికీ స్థలాలు మంజూరు చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలును ఆదుకోవాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: