మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పటికి జీతాలు సమయానికి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా - east godavari district latest news
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. తక్షణం బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పారిశుద్ధ్య కార్మికుల ధర్నా