ETV Bharat / state

బొకారో ఎక్స్​ప్రెస్​ నుంచి హోంగార్డును తోసేసిన ఉన్మాది - బొకారో ఎక్స్ప్రెస్​లో ఉన్నాది కలకలం..హోంగార్డు మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్లే బొకారో ఎక్స్​ప్రెస్​లో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. వెళ్తున్న రైల్లో నుంచి ప్రయాణికులను బయటకు తోసేందుకు యత్నించాడు. దీనిని అడ్డుకున్న ఓ హోంగార్డును రైలు నుంచి బయటకు తోసేశాడు. ఈ ఘటనలో హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కోటనందూరు పోలీస్​ స్టేషన్​లో పనిచేసే శివగా గుర్తించారు. తుని స్టేషన్​ సమీపంలో రైల్వే పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు బంగ్లాదేశ్​ వాసిగా అనుమానిస్తున్నారు.

homegaurd died near thuni railway station
బొకారో ఎక్స్​ప్రెస్​ నుంచి హోంగార్డును తోసేసిన ఉన్మాది
author img

By

Published : Jan 5, 2020, 3:03 PM IST

Updated : Jan 5, 2020, 8:05 PM IST

.

రైలులో ఉన్మాది కలకలం.. హోంగార్డు మృతి
బొకారో ఎక్స్​ప్రెస్​ నుంచి హోంగార్డును తోసేసిన ఉన్మాది

ఇదీ చదవండి:

భార్యపై అనుమానంతో... కూతురిని ఇసుకలో పాతిపెట్టాడు

.

రైలులో ఉన్మాది కలకలం.. హోంగార్డు మృతి
బొకారో ఎక్స్​ప్రెస్​ నుంచి హోంగార్డును తోసేసిన ఉన్మాది

ఇదీ చదవండి:

భార్యపై అనుమానంతో... కూతురిని ఇసుకలో పాతిపెట్టాడు

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231. AP10025


Body:ap_rjy_32_05_vunmadi_rail_consistable_p_v_raju_av_AP10025_HD. రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్లే బొకారో ఎక్స్ప్రెస్ లో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. రైల్లో ప్రయాణికులను రైలు నుంచి బయటకు తీసే ప్రయత్నం చేస్తుండటంతో అడ్డుకున్న ఓ కానిస్టేబుల్. కానిస్టేబుల్ ను రైల్ నుంచి బయటకు తీసేసిన ఉన్మాది. రైలు నుంచి పడి కానిస్టేబుల్ మృతి. తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. ఉన్మాది ని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.


Conclusion:ఓవర్..
Last Updated : Jan 5, 2020, 8:05 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.