ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​కు హైకోర్టులో ఊరట

ఓ కోర్టుధిక్కరణ వ్యాజ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డిపై ఈ ఏడాది జూన్ 18న ఇచ్చిన నాన్ బెయిల్​బుల్​ వారెంట్​ను హైకోర్టు ఉపసంహరించుకుంది.

east Godavari collector
హైకోర్టులో ఊరట
author img

By

Published : Jul 10, 2021, 3:37 AM IST

ఓ కోర్టుధిక్కరణ వ్యాజ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డిపై ఈ ఏడాది జూన్ 18న ఇచ్చిన నాన్ బెయిల్​బుల్​ వారెంట్​ను హైకోర్టు ఉపసంహరించుకుంది. శుక్రవారం జరిగిన విచారణకు కలెక్టర్ స్వయంగా హాజరై వారెంట్ వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. గత విచారణకు కోర్టుకు ఎందుకు హాజరుకాలేకపోయారో వివరాలు సమర్పించారు. వాటిపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ వారెంట్​ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16 కు వాయిదా వేశారు.

ఇదీ చదవండి: 'లామ్డా' వేరియంట్​పై కేంద్రం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.