ETV Bharat / state

ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం - ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు ఓ భారీచేప లభ్యమైంది. వేటకు వెళ్లిన ఓ మత్స్యకార జట్టుకు 150 కిలోల భారీ టేకు చేప చిక్కింది. ఈ చేపను బోటు నుంచి ఒడ్డుకు చేర్చడానికి మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. దీన్ని వేలం వేయగా ఓ వ్యాపారి రూ.5 వేలకు కొనుగోలు చేశాడు. దీన్ని కేరళకు ఎగుమతి చేయనున్నట్లు వ్యాపారి తెలిపాడు.

heavy weight fish found in Uppada fish yard
ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం
author img

By

Published : Feb 21, 2020, 8:42 PM IST

ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

ఇదీ చదవండి:

'ఈఎస్​ఐలో అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టబోం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.