ETV Bharat / state

ప్రత్తిపాడులో 4 రోజులుగా విస్తారంగా వర్షాలు

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వర్షాలకు చెరువులు, నదీ జలాలు నిండాయి. కొన్ని ప్రాంతాల్లో వరి నీట మునిగింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

వర్షాలతో నిండిన నదీ జలాలు
author img

By

Published : Jul 28, 2019, 10:35 PM IST

వర్షాలతో నిండిన నదీ జలాలు

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నియోజకవర్గంలో కొన్ని చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రత్తిపాడులో గోవిందపురం చెరువు నిండి జలాలు వెనక్కి వెళ్లాయి. ఫలితంగా.. 100 ఎకరాల్లో వరి నీట మునిగింది. లంపాకలోవ, శరభవరం రహదారులపై సుద్దాగెడ్డ, పెద్ద గెడ్డ వాగులు ప్రవహించాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రత్తిపాడు ఊరు చెరువు నిండిన కారణంగా.. వరద నీరు నివాసాల సమీపానికి చేరింది.

ఇదీ చదవండి :

వేడుకగా భారతీయ నృత్యోత్సవం

Intro:కిట్ నం: 879, ఎం. డి.అబ్దుల్లా,Ap10148.

( ) ఐదు దశాబ్దాల సృజనాత్మక జీవితాన్ని గడిపిన ఉద్యమకారుడు చలసాని ప్రసాద్ అని వక్తలు కొనియాడారు. విప్లవ రచయితల సంఘం (విరసం) ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో చలసాని ప్రసాద్ వర్ధంతి సభ నిర్వహించారు.

Body:మానవ హక్కుల వేదిక ప్రతినిధి కే సుధ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రస్తుత సందర్భంలో భావప్రకటన స్వేచ్ఛ పై దాడి పెచ్చరిల్లుతున్నదని అన్నారు. భిన్నాభిప్రాయాలు ఎక్కడ వ్యక్తమైన ఫాసిస్టు శక్తులు అనేక విధాల దాడులు చేస్తున్నాయని స్పష్టం చేశారు.

Conclusion:అజ్ఞాత కవిత్వంపై విప్లవ రచయిత వరవరరావు రాసిన పుస్తకాన్ని దుప్పల రవికుమార్ ర్ విశ్లేషించారు. ఇందులోని కవిత్వం సమకాలీన సమాజంలో అభి వ్యక్తమవుతున్న ప్రత్యామ్నాయ సంస్కృతికి అద్దం పడుతుందని తెలిపారు కార్యక్రమానికి అరసవెల్లి కృష్ణ అధ్యక్షత వహించారు.

బైట్: సి.ఎస్. ఆర్. ప్రసాద్, విరసం, ప్రతినిధి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.