ETV Bharat / state

వర్షంతో నేలరాలిన భారీ వృక్షం..రాకపోకలకు అంతరాయం - ap rain news

గత మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద పెద్ద చెట్లు నేలరాలాయి.

heavy rain
heavy rain
author img

By

Published : Jul 6, 2020, 11:53 AM IST

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్దపెద్ద వృక్షాలు నేలకొరుగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున రంపచోడవరం-మారేడుమిల్లి ప్రదాన రహదారిలో దేవరపల్లి గ్రామం వద్ద భారీ వృక్షం నేలరాలింది. దీంతో అటువైపుగా రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆర్​ అండ్ బి అధికారులకు సమాచారం అందించినా..ఎవరూ రాకపోవడంతో స్థానికులే చెట్టును తొలగించే పనిలోపడ్డారు.

ఇదీ చదవండి: 'ఆరువారాల్లో వ్యాక్సిన్​ అందుబాటులోకి రావడం కష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.