ETV Bharat / state

రావులపాలెంలో పిడుగు పాటు.. కొబ్బరి, తాటి చెట్లు దగ్ధం

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రావటంతో కొబ్బరి, తాటిచెట్లపై పిడుగు పడింది. చెట్లు కాలి బూడిదయ్యాయి.

రావులపాలెంలో పిడుగు పాటు
రావులపాలెంలో పిడుగు పాటు
author img

By

Published : Oct 3, 2020, 9:38 PM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. సీఆర్​సీ రోడ్డులో ఉన్న కొబ్బరి, తాటి చెట్లపై పిడుగులు పడ్డాయి. చెట్లకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద శబ్దంతో ఉరుములు, మెరుపులు రాగా.. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ఇదీ చదవండి:

వాతావరణం: రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.