ETV Bharat / state

గోదావరి వరద ఉద్ధృతికి.. నీట మునిగిన దేవీపట్నం

గోదావరికి వరద పోటెత్తిన కారణంగా.. దేవీపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

author img

By

Published : Sep 9, 2019, 3:46 PM IST

Godavari flood
నీట మునిగిన దేవీపట్నం

గోదావరికి వరద ఉద్ధృతి పెరగింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం పరిసర గ్రామాలు నీట మునిగాయి. పోచమ్మగమడి నుంచి 36 గిరిజన గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. చుట్టూ వరద ముంచెత్తిన ప్రమాదకర పరిస్థితుల్లో... ప్రజలు ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరిలివెళ్తున్నారు.

Intro:ap_rjy_36_09_varada_lankalu_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వరద నీటిలో లంక గ్రామాలు

Conclusion:తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం ఆనకట్ట నుండి 1000000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదలడంతో నదీ పరివాహక ప్రాంతం గౌతమి వృద్ధ గౌతమి పాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి కేంద్ర పాలిత యానం లోని బాలయోగి నగర్ ఉదయ్ కృష్ణ కాలనీలోకి పద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇంటిలోని వస్తువులు బయటికి తెచ్చేందుకు నాటు పడవలు ఆశ్రయిస్తున్నారు సుమారు 500 కుటుంబాలు వరద బారిన పడ్డాయి ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసిన ఎవరు ఇల్లు లు వదిలి వెళ్లడం లేదు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.