తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది. ఆర్య వైశ్య సదన్ కి చెందిన మొత్తం 32 ఎకరాలను ఇళ్లస్థలాలకు ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆర్య వైశ్య సదన్ ఉంది.
ఇదీ చదవండి: