అమలాపురం మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ తెదేపాలోచేరారు. చంద్రబాబు కాకినాడ ఎన్నికల ప్రచారసభలో తెదేపా కండువా వేసుకున్నారు.తానెప్పుడూ తెదేపాలోచేరుతానని అనుకోలేదన్నారు. తెదేపా సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయని చెప్పారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం కావాలని అన్నారు.
ఇవీ చూడండి...
'బాబాయ్‌నే కొట్టిన వ్యక్తి జగన్'