ETV Bharat / state

'లంచం అడిగితే చెప్పుతో కొట్టండి' - తునిలో వైఎస్​ఆర్ బీమా పథకం ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా తునిలో.. వైఎస్​ఆర్ బీమా పథకం లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా చెక్కులు పంపిణీ చేశారు.

Government whip Dhadishetty Raja distribution cheques for YSR insurance scheme
'లంచం అడిగితే చెప్పుతో కొట్టండి'
author img

By

Published : Jun 10, 2020, 8:00 PM IST

సంక్షేమ పథకాలను అందించే సమయంలో.. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వారిని చెప్పుతో కొట్టండని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వైఎస్ఆర్ బీమా పథకంలో భాగంగా 414 మంది లబ్ధిదారులకు రూ.5.84 కోట్లను స్థానిక ఎంపీ వంగా గీతతో కలిసి అందించారు.

ఇదీచదవండి.

శేషాచలం అటవీప్రాంతంలో మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.