ETV Bharat / state

'సర్కార్ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోండి' - mla government lands latest news

తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరం పోతవరం గ్రామాల్లో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పర్యటించారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించారు. అన్యాక్రాంతం అయ్యే అవకాశాలున్న ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

'సర్కార్ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోండి'

author img

By

Published : Oct 10, 2020, 3:47 PM IST

ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. పి.గన్నవరం పోతవరం గ్రామాల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను ఆయన పరిశీలించారు. ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు.

సర్కార్ అవసరాల మేరకు..

ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మల్యె రెవెన్యూ అధికారులను కోరారు.

ఇవీ చూడండి:

రాంగోపాల్ వర్మ సినిమాపై హైకోర్టులో వ్యాజ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.