ETV Bharat / state

భారీ వర్షానికి పోటెత్తిన గోదావరి

కోనసీమ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు గోదావరిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరికి నీరు అధికంగా రావడంతో ఇప్పటికే మధ్య లంక పూర్తిగా మునిగిపోయింది.

godavari water flow in east godavari
godavari water flow in east godavari
author img

By

Published : Aug 14, 2020, 12:40 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి సముద్రంలోకి మిగులు జలాలను అధికారులు విడుదల చేయడంతో.. రావులపాలెంలోని గౌతమి వశిష్ఠ వంతెన వద్ద గోదావరులు ఉరకలు వేస్తున్నాయి. గోదావరికి అధిక నీరు రావడంతో ఇప్పటికే మధ్య లంక పూర్తిగా మునిగిపోయింది. మరింత నీరు పెరిగితే లంక పొలాల్లోకి నీరు చేరుతుందని రైతుల ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

'రష్యా వ్యాక్సిన్​కు అన్ని పరీక్షలు జరగలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.