తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఫల, పుష్ప సేవలు కన్నుల పండువగా జరిగింది. సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా స్వామి, అమ్మవార్లను సుందరంగా అలంకరించి ఫల, పుష్ప సేవను నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.. స్వామివారిని మనసారా వేడుకుని పులకించారు.
కన్నుల పండువగా సత్యనారాయణ స్వామి ఆవిర్బావ వేడుకలు - సత్యనారాయణ స్వామి ఆవిర్భవ వేడుకలు
సత్యనారాయణ స్వామి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పుష్ప, ఫల యాగంతో పూజలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు హజరయ్యారు.
కన్నుల పండువగా సత్యనారాయణ స్వామి ఆవిర్భవ వేడుకలు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఫల, పుష్ప సేవలు కన్నుల పండువగా జరిగింది. సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ వేడుక సందర్భంగా స్వామి, అమ్మవార్లను సుందరంగా అలంకరించి ఫల, పుష్ప సేవను నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.. స్వామివారిని మనసారా వేడుకుని పులకించారు.
sample description
Last Updated : Aug 3, 2019, 9:57 AM IST