ETV Bharat / state

గర్భిణీలకు సామూహిక శ్రీమంతం

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించారు.

శ్రీమంతం
author img

By

Published : Sep 20, 2019, 9:24 PM IST

గర్భిణీలకు సామూహిక శ్రీమంతం

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెయ్యి రోజుల పౌష్టికాహారం పథకంపై అవగాహన కల్పించారు. బాలింతలు, గర్భిణీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సూచించారు. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం పౌష్టికాహార కిట్లను అందించారు. ప్రతిరోజు సరైన ఆహారం అందించాలని ఎంపీ గీతా విశ్వనాథం అధికారులకు సూచించారు.

ఇది కూడా చదవండి.

ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం విద్యార్ధుల ధర్నా

Intro:పిల్లలు, బాలింతల్లో పౌష్టికాహారం లోపం కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అన్నారు. జాతీయ పౌష్టికాహార మాస ఉత్సవాల్లో భాగంగా స్థానిక గాంధీ విగ్రహ కూడలిలో పోషన్ మా 2k వాక్ ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకుంటే తల్లీ బిడ్డలు క్షేమంగా ఉంటారని చెప్పారు. అయోడిన్ ఉప్పును పిల్లలకు వాడటం ద్వారా బుద్ది మాంద్యం నివారించవచని పేర్కొన్నారు. అనంతరం పుర వీధుల్లో ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ అరుణ, సీడీపీఓలు పాల్గొన్నారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.