ETV Bharat / state

చిన్నారుల కోసం వినాయకుని ప్రతిమలు ట్రాలీ.... - వినాయకుని ప్రతిమలు ట్రాలీలో

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ఓ కుటుంబ సభ్యులకు వినాయకుడు అంటే ఎనలేని ప్రీతి..ఈ నవరాత్రులలో వినాయకునికి ఊయాలలో పెడతారు. చిన్నారులతో వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయించేందుకు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేశారు.

చిన్నారుల నిమజ్జనానికి..వినాయకుని ప్రతిమలు ట్రాలీలో
author img

By

Published : Sep 11, 2019, 4:14 PM IST

ట్రాలీలో నిమజ్జనానికి వెళ్తున్న గణనాథులు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో మొల్లేటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు వినాయకుడు ఎంతో ప్రీతీ అని అన్నారు. వినాయక చవితి రోజున ఇంటి ముందు ఉయ్యాలలో గణపతిని ఏర్పాటు చేసి పూజించారు. రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి రాజోలు వశిష్ట గోదావరి నదిలో నిమజ్జనం చేసేందుకు 60వినాయకుడి ప్రతిమలను 60 రకాల కొండపల్లి బొమ్మలకు ట్రాలీలు అమర్చి సిద్ధం చేశారు. ఈ బొమ్మలను చిన్నారలచే గోదావరి నదిలో ప్రతిమలను నిమజ్జనం చేయిస్తారు.

ఇదీ చదవండి:రూ. 33 లక్షల 33,333 అలంకరణలో లక్ష్మీగణపతి

Intro:AP_VJA_48_11_VARIETY_NIRASANA_ON_SAND_737_AP10051

ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, నిర్మాణాలు నిలిచి పోతున్నాయని జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇసుకను అందుబాటులోకి తేవాలని కోరుతూ యువ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ పటమట లో వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాటా పెట్టి ఇసుకను కేజీల చొప్పున అమ్ముతూ తమ నిరసన తెలియజేశారు. వైకాపా ప్రభుత్వంలో ఇసుక కేజీ లెక్కన కొనాల్సి వస్తుందని, సిమెంట్ బస్తా ధర కన్నా, ఇసుక బస్తా ధర అధికంగా ఉందని, సామాన్యులు ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని యువ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నజీర్ విమర్శించారు. ఇసుక కొరత కారణంగా ఉపాధి లేక రోడ్డున పడ్డామని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవన నిర్మాణ కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యం అని భవన నిర్మాణ కార్మికులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

బైట్1........... నజీర్, రాష్ట్ర అధ్యక్షుడు, యువ జన చైతన్య వేదిక
బైట్2........... భావన నిర్మాణ కార్మికుడు

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని నిరసన

Conclusion:ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని నిరసన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.