ETV Bharat / state

పడవ ప్రమాదం గాలింపు చర్యలు ముమ్మరం

కుచ్చులూరు పడవ ప్రమాదంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని విపత్తు నిర్వహణ శాఖ డీజీ అరుణ తెలిపారు. నేవి, విపత్తు నివారణ విభాగం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడతున్నాయని అంటున్న డీజీ అరుణతో మా ప్రతినిధి ముఖాముఖి.

పడవ ప్రమాదంలో ఉన్న వారికి...గాలింపు చర్యలు ముమ్మరం
author img

By

Published : Sep 16, 2019, 1:26 PM IST

.

పడవ ప్రమాదంలో ఉన్న వారికి...గాలింపు చర్యలు ముమ్మరం

.

పడవ ప్రమాదంలో ఉన్న వారికి...గాలింపు చర్యలు ముమ్మరం
Intro:Ap_Vdp_91_15_Bjp_Tree_Planitation_Abb_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ప్రధాని నరేంద్ర మోడీ జన్మ దినోత్సవం పురస్కరించుకొని విశాఖ కేజీహెచ్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.


Body:ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సేవా-సప్తాహ్ పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. కేజీహెచ్ లోని నూతనంగా నిర్మిస్తున్న సిఎస్ఆర్ భవనం ఆవరణలో ఈ మొక్కలను నాటారు.


Conclusion:మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా విశాఖలో ఉన్న కేజీహెచ్ పేరును కరంచంద్ గాంధీ ఆస్పత్రిగా పేరు మార్చాలని ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనకు స్వాతంత్రం వచ్చినా బానిస చిహ్నాలుగా ఉన్న వారి పేరును తొలగించి గాంధీకు నివాళులర్పించమని ఆయన తెలిపారు.


బైట్: మాధవ్, ఎమ్మెల్సీ
బైట్: కంభంపాటి హరిబాబు, మాజీ ఎంపీ.
ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.అర్జున, ఆంధ్ర వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డా.సుధాకర్, భాజపా నాయకులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.