తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని ఎర్రంశెట్టివారిపాలెంలో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించి రెండు ఇళ్లు దగ్ధం అయ్యాయి. మరో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మూడు ఆర్సీసీ భవనాలకు మంటల సెగ తగిలి బీటలు వారాయి. ప్రమాదం కారణంగా 5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని ఆర్ఐ జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, అధికారులు తెలిపారు. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు.
ఎర్రంశెట్టివారిపాలెంలో అగ్ని ప్రమాదం...రెండు ఇళ్లు దగ్ధం - fire accident news east godavari district
తూర్పుగోదావరి జిల్లా ఎర్రంశెట్టివారి పాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని ఎర్రంశెట్టివారిపాలెంలో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించి రెండు ఇళ్లు దగ్ధం అయ్యాయి. మరో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మూడు ఆర్సీసీ భవనాలకు మంటల సెగ తగిలి బీటలు వారాయి. ప్రమాదం కారణంగా 5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిందని ఆర్ఐ జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, అధికారులు తెలిపారు. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి:వేగంగా కదులుతున్న అంపన్